(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత - పర్వ 16. ఆశ్రమవాసికపర్వ - Mahabharata


॥ శ్రీః ॥
16.2. అధ్యాయః 002
Mahabharata - Mausala Parva - Chapter Topics
వైశంపాయనేన జనమేజయంపతి యాదవానాం మౌసలేన నిధనప్రకారకథనారంభః॥ 1 ॥
కదాచన విశ్వామిత్రాకదిమహర్షిషు ద్వారకః మాగతేషు కైశ్చన యాదవైః సాంబస్య స్త్రీవేషపరికల్పనేన మునీన్ప్రతి గర్భిణీయం కింరూపమపత్యం ప్రసవిష్యతీతి ప్రశ్నః॥ 2 ॥ తతో రుష్టైర్మహర్షిభిః స్వకులవినాశకమాయసం ముసలం ప్రసవిష్యతీతి శాపదానం॥ 3 ॥
తతః పరేథుః సాంవేన ముసలే ప్రసూతే భీతైస్తై రాజాజ్ఞయా తస్య చూర్ణకరణేన సముద్ర ప్రక్షేపణం॥ 4 ॥
Mahabharata - Mausala Parva - Chapter Text

జనమేజయ ఉవాచ।

కథం వినష్టా భగవన్నంధకా వృష్ణిభిః సహ।
పశ్యతో వాసుదేవస్య భోజశ్చైవక మహారథాః॥ 16-2-1(96926)
వైశంపాయన ఉవాచ। 16-2-2x(8022)
షట్త్రింశేఽథ తతో వర్షే వృష్ణీనామనయో మహాన్।
అన్యోన్యం ముసలైస్తే తు నిజఘ్నుః కాలచోదితాః॥ 16-2-2(96927)
జనమేజయ ఉవాచ। 16-2-3x(8023)
కేనానుశప్తాస్తే వీరాః క్షయం వృష్ణ్యంధకా గతాః।
భోజాశ్చ ద్విజవర్య త్వం విస్తరేణ వదస్వ మే॥ 16-2-3(96928)
వైశంపాయన ఉవాచ। 16-2-4x(8024)
విశ్వామిత్రం చ కణ్వం చ నారదం చ తపోధనం।
సారణప్రముఖా వీరా దదృశుర్ద్వారకాం గతాన్॥ 16-2-4(96929)
తే వై సాంబం పురస్కృత్య భూషయిత్వా స్త్రియం యథా।
అబ్రువన్నుపసంగంయ్ దైవదండినిపీడితాః॥ 16-2-5(96930)
ఇయం స్త్రీ పుత్రకామస్య బభ్రోరమితతేజసః।
ఋషయః సాధు జానీత కిమియం జనయిష్యతి॥ 16-2-6(96931)
ఇత్యుక్తాస్తే తదా రాజన్విప్రలంభప్రధర్షితాః।
ప్రత్యబువంస్తాన్మునయో యత్తచ్ఛృణు నరాధిప॥ 16-2-7(96932)
వృష్ణ్యంధకవినాశాయ ముసలం ఘోరమాయసం।
వాసుదేవస్య దాయాదః సాంబోఽయం జనయిష్యతి॥ 16-2-8(96933)
యేన యూయం సుదుర్వృత్తా నృశంసా జాతమన్యవః।
ఉచ్ఛేత్తారః కులం కృత్స్నమృతే రామజనార్దనౌ॥ 16-2-9(96934)
సముద్రం యాస్యతి శ్రీమాంస్త్యక్త్వా దేహం హలాయుధః।
జరఃకృష్ణం మహాత్మానం శయానం భువి భేత్స్యతి॥ 16-2-10(96935)
ఇత్యబ్రువంస్తతో రాజన్ప్రలబ్ధాస్తైర్దురాత్మభిః।
మునయః క్రోధరక్తాక్షాః సమీక్ష్యాథ పరస్పరం।
తథోక్త్వా మునయస్తే తు యథాగతమథో యయుః॥ 16-2-11(96936)
అథాబ్రవీత్తదా వృష్ణీఞ్శ్రుత్వైతన్మధుసూదనః।
అంతజ్ఞో మతిమాంస్తస్య భవితవ్యం తథేతి తాన్॥ 16-2-12(96937)
ఏవముక్త్వా హృషీకేశః ప్రవివేశ పురం తదా।
కృతాంతమన్యథా నైచ్ఛత్కర్తుం స జగతః ప్రభుః॥ 16-2-13(96938)
శ్వోభూతేఽథ తతః సాంబో ముసలం తదసూకత వై।
యేన వృష్ణంధకకులే పురుషా భస్మసాత్కృతాః॥ 16-2-14(96939)
వృష్ణ్యంధకవినాశాయ కింకరప్రతిమం మహత్।
అసూత సాపజం ఘోరం తచ్చ రాజ్ఞే న్యవేదయన్॥ 16-2-15(96940)
విషణ్ణరూపస్తద్రాజా సూక్ష్మం చూర్ణమకారయత్।
తచ్చూర్ణం సాగరే చాపి ప్రాక్షిపన్పురుషా నృప॥ 16-2-16(96941)
అఘోషయంశ్చ నగరే వచనాదాహుకస్య తే।
జనార్దనస్య రామస్య బభ్రోశ్చైవ మహాత్మనః॥ 16-2-17(96942)
అద్యప్రభృతి సర్వేషు వృష్ణ్యంధకకులేష్విహ।
సురాసవో న కర్తవ్యః, సర్వైర్నగరవాసిభిః॥ 16-2-18(96943)
యశ్చ నో విదితం కుర్యాత్పేయం కశ్చిన్నరః క్వచిత్।
జీవన్స శూలమారోహేత్స్వయం కృత్వా సబాంధవః॥ 16-2-19(96944)
తతో రాజభయాత్సర్వే నియమం చక్రిరే తదా।
నరాః సాసనమాజ్ఞాయ తస్య రాజ్ఞో మహాత్మనః॥ ॥ 16-2-20(96945)

ఇతి శ్రీమన్మహాభారతే మౌసలపర్వణి ద్వితీయోఽధ్యాయః॥ 2 ॥

Mahabharata - Mausala Parva - Chapter Footnotes
7-2-2 ముసలైరేరకాలగ్నైర్ముసలకణైః॥ 7-2-10 జరా కృష్ణమితి ఝ.పాఠః। జరానామా కశ్చిత్కైవర్తః॥ 7-2-15 కింకరో యమదూతస్తత్తుత్యం॥ 7-2-19 ఖయంకృత్వా స్వయంకర్తా॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.